Sagipodhunu సాగిపోదును 143
Sagipodhunu సాగిపోదును 143. Saagipodhunu పల్లవి : సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో 1.ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును || 2.నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును - నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును || 3.శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును - మరి దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును || Pallavi : Saagipodhunu naa vishwaasamunaku karthayaina yesayyatho suluvugaa chikkulu pette paapamulanu vidachi saagipodhunu naa yesayyatho 1.Aathmiya balamunu pondhukoni loukika shakthula nedhurinthunu - inkaa dhevuni shakthi sampannathatho praakaaramulanu dhaatedhanu nischayamugaa shathrukotalu nenu jayinchedhanu !!Saagipodhunu!! 2.Noothanamaina maargamulo throtillakunda nadipin...