Yesayya Nanu korukunna యేసయ్య! నను కొరుకున్న 165
Yesayya Nanu korukunna యేసయ్య! నను కొరుకున్న 165. Yesayya! Nanu korukunna పల్లవి : యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా నిను ఆరాధింప నా బలమా ! మది మందిరాన కొలువైన నా వరమా !! 1.నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము దైర్యమునిచ్చే - నీ వాక్యములో నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును || యేసయ్య || 2.నా గురి గమ్యమైన నిను చేరిటకు ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు పొందబోవు -బహుమానమునకై నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను || యేసయ్య || 3.నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు మహనీయమైన - నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును || యేసయ్య || Pallavi : Yesayya! Nanu korukunna nijasnehituda Ni yavvana raktamu karchi - ni prema prapamchamlo cherchinavu Ninu vidi jivimpa na tarama Ninu aradhimpa na balama ! Madi mandirana koluvaina na varama !! 1. Na purna hrudayamuto ninnu vedikitini Ni agnyalanu vidichi - nannu tiruganiyyakumu ...