Naa yesayya naa stuthi నా యేసయ్యా నా స్తుతి
Naa yesayya naa stuthi నా యేసయ్యా నా స్తుతి 104. Naa yesayyaa naa పల్లవి : నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) 1.ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు (2) ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా (2) విజ్ఞాపన చేయుచున్నావా || నా యేసయ్యా || 2.ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు బలము చూపించినావు (2) మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా (2) మరణ భయము తొలగించితివా || నా యేసయ్యా || 3.మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నియు తప్పించెదవు (2) నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు (2) రారాజుగా దిగి వచ్చెదవు || నా యేసయ్యా || Pallavi : Naa yesayyaa naa sthuthi yaagamu naivedhyamulai dhoopamuvole nee sannidhaanamu cherunu nithyamu chethuvu naaku sahayamu venu ventane - venuventane 1.Aathmathonu manasuthonu nenu cheyu vinnapamulu aalakinchi thandri sannidhilo naakai vignyaapana cheyuchunnaavaa !!Naa yesayyaa!! 2.Praarthana chesi yaachinchaga...