Posts

Showing posts with the label Siyonu raraju సీయోను రారాజు తన

Seeyonu raraju సీయోను రారాజు 139

Seeyonu raraju  సీయోను రారాజు తన 139. Seeyonu raaraaju పల్లవి : సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో 1.వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను || 2.అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము || సీయోను || 3.ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ రూపంతరము మనము పొందెదము || సీయోను || Pallavi : Seeyonu raaraaju thana swaasthyamu korakai raanai yundagaa thwaragaa raanai yundagaa sampoorna siddhinondha sthirapadedhamu sangha sahavaasamulo prema saamraajyamulo 1.Vivechinchumaa brama parachu prathi aathmanu yerparachabadinavaare throtilluchunna kaalamidhe veera vijayamutho nadipinchuchunna parishuddhaathmuniki vidheyulamai nilichiyun...