Posts

Showing posts with the label అతి సుందరుడవు - Athi sundharudavu lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

Athi sundharudavu 222 lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics

  అతి సుందరుడవు - Athi sundharudavu   lyrics in Telugu & English- Srikarudaa naa yesayya 2022 Lyrics   పల్లవి : అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా   యధార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలసి   నిను ఆరాధించెదను    హల్లేలుయా హల్లేలుయా హోసన్నా ఆరాధన    1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు   కృపాక్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు   నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను   పరవసించి పరవళ్ళుతొక్కి ఆరాదించెదను     2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు   అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించియున్నావు   విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమునే పొందెదను   సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను   3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు   పుణాదులుగల పట్టణమును కట్టుచున్నావు   సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు   నీ మహిమను పొంది నీ దరిచేరి ఆరాధించెదను   అతి సుందరుడవు - Athi sundharudavu   lyrics in Telugu & Eng...