Manasa nee priyudu మనసా నీ ప్రియుడు 141
Manasa nee priyudu మనసా నీ ప్రియుడు 141. Manasaa! nee priyudu పల్లవి : మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓ మనసా ఇది నీకు తెలుసా! 1.దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే ఓ మనసా ౹౹మనసా౹౹ 2.ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా సంఘము ఎదుట నీవు సాక్షివైతివే ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా కలవరమేలనే ఓ మనసా ౹౹మనసా౹౹ 3.నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే దుష్టుల క్షేమము నీ కంట బడగా మత్సరపడకే ఓ మనసా ౹౹మనసా౹౹ Pallavi : Manasaa! nee priyudu yesu nee pakshamai nilichene mahadhaanandhame thanatho jeevitham o manasaa edhi neeku thelusaa! 1.Dhivyamaina sangathulenno nee priyudu vivarinchagaa oosthaaha dhwanulatho ooregithive oorumula dhwanulanni kshanikamainavegaa dhigulu chendhake o manasaa! !!Manasaa!! 2.Aascharya kaaryamulenno nee priyudu chesiyundagaa sanghamu yedhuta neevu saakshivaithive eha loka shramalanni swalpakaalamegaa kalavaramelane o m...