Posts

Showing posts with the label Siluvalo A Siluvalo సిలువలో ఆ సిలువలో

Siluvalo A Siluvalo సిలువలో ఆ సిలువలో

  Siluvalo A Siluvalo సిలువలో ఆ సిలువలో 94. Siluvalo Aa Siluvalo పల్లవి : సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా 1.నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు ||వెలియైన|| 2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ||వెలియైన|| 3.నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను ||వెలియైన|| Pallavi : Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2) Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa Niluvella Naligithivaa – Neeventho Alasithivaa 1.Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku Bhaaramaina Siluva – Moyaleka Mosaavu (2) Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2) Tha...