Naa prana priyudaa - నా ప్రాణ ప్రియుడా 23
Naa prana priyudaa - నా ప్రాణ ప్రియుడా 23. Naa prana priyudaa పల్లవి : నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం 1.నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో దాచియుంచ లేను ప్రభు స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా ॥ నా ప్రాణ ॥ 2.జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం అర్ధము కాకపొయెనె పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే ॥ నా ప్రాణ ॥ 3.నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి వాటిని వివరించి చెప్పలేనే అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥ Pallavi : Naa prana priyudaa naa yesu prabhuvaa naa jeevitham ankitham neeke naa jeevitham ankitham 1.Nee sathyamu samajamulo nee neethini naa hrudhayamulo dhaachiyunchalenu prabhu sthuthiyaagaamugaa noothana geethamu ne paadedha-ne padedha !!Naa prana!! 2.Gnyanulaku nee sandhesham mathakarthalaku nee oopadhesham arthamu kaakapoyene pathitha lendharo nee jeevajalamulu thragithire-thragithire !!Naa prana!! 3.Naayeda neekunna thalampulu bahuvistharamu...