Posts

Showing posts with the label నను విడువక యెడబాయక

Nanu Viduvaka Edabayaka నను విడువక యెడబాయక 50

 Nanu Viduvaka Edabayaka - నను విడువక యెడబాయక 50. Nanu Viduvaka Edabaayaka పల్లవి : నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో 1.సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగ నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా ||నను|| 2.ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీఉన్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా ||నను|| Pallavi : Nanu Viduvaka Edabaayaka Daachithivaa.. Nee Chethi Needalo Yesayyaa Nee Chethi Needalo (2) 1.Siluvalo Chaapina Rekkala Needalo (2) Surakshithamugaa Nannu Daachithivaa (2) Kanneeti Brathukunu Naatyamugaa Maarchi Aadarinchina Yesayyaa (2) ||Nanu|| 2.Unnatha Piluputho Nannu Pilachi (2) Neevunna Chotuna Nenundutakai (2) Pilupuku Thagina Maargamu Choopi Nanu Sthiraparchina Yesayyaa (2) ||Nanu|| Click Here to Play Audio !