Posts

Showing posts with the label Naa jeevithana నా జీవితాన కురిసెనే

Naa jeevithana నా జీవితాన కురిసెనే 137

Naa jeevithana నా జీవితాన కురిసెనే 137. Naa jeevithaana పల్లవి : నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను 1.నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన || 2.నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన || 3.నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన || Pallavi : Naa jeevithaana kurisene nee krupaamrutham naa jivhaku madhuraathi madhuram nee naama gaanaamrutham nee krupathone anukshanam thrupthi pondhedhanu 1.Nee dhayanundi dhooramu kaagaa prematho pilachi palukarinchithive krupaye naaku praakaaramu gala aashrayapuramaayenu nee krupa veedi kshanamainaa nenelaa managalanu !!Naa jeevithaana!! 2.Naa yesayya nee naamamentho ghanamainadhi...