Posts

Showing posts with the label Suryuni dharinchi

Suryuni dharinchi సూర్యుని ధరించి 59

 Suryuni dharinchi - సూర్యుని ధరించి 59. Suryuni dharinchi పల్లవి : సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు? 1.ఆత్మల భారం - ఆత్మాభిషేకం ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే ||సూర్యుని|| 2.జయ జీవితము - ప్రసవించుటకై వేదన పడుచు - సాక్షియైయున్న కృపలో నిలిచిన - సంఘమే ||సూర్యుని|| 3.ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న క్రొత్త నిబంధన - సంఘమే ||సూర్యుని|| Pallavi : Suryuni dharinchi chandhruni meedha nilichi aakaashamulo kanipinche eeme yevaru? 1.Aathmala bhaaram aathmaabhishekam aathma varamulu kaligiyunna mahima galigina sanghame !!Suryuni!! 2.Jaya jeevithamu prasavinchutakai vedhana paduchu saakshiyaiyunna krupalo nilichina sanghame !!Suryuni!! 3.Aadhi aposthalula oopadheshamune makutamugaa dharinchiyunna krottha nibhandhana sanghame !!Suryuni!! Click Here to Play Audio !