Posts

Showing posts with the label Nee Dayalo Nenunna నీ దయలో నేనున్న

Nee Dayalo Nenunna నీ దయలో నేనున్న

Nee Dayalo Nenunna  నీ దయలో నేనున్న పల్లవి : నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయ లేనిదే నేనేమౌదునో తెలియదయ్యా     !! నీ దయలో నేనున్న !! తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా !! 2 !! నీ దయ ఉంటే వారు  కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని             !! నీ దయలో నేనున్న !! నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు !! 2 !! నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని           !! నీ దయలో నేనున్న !!   Pallavi : Nee Dayalo Nenunna Intha Kaalam Nee Krupalo Daachinaavu Gatha Kaalam Nee Daya Lenide Nenemauduno Theliyadayyaa            !! Nee Dayalo Nenunna !! Thallidandrulu Choopi...