Patalathone Payanam పాటలతోనే పయనం 208
Patalathone Payanam పాటలతోనే పయనం 208. Patallathoney Payanam పల్లవి : పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో 1. యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా.. తోడుండగా...తోడుండాగా.. ||పాటలతోనే|| 2. పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి.. ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహము తీర్చితివి.. ||పాటలతోనే|| 3. తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో.. ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ.. ||పాటలతోనే|| Pallavi : Patallathoney Payanam Sagalli ||2|| Siyonu Patallu Padukuntu Hellelujah Patallatho - Hosanna Geethallatho Cha : 1. Jordhanu Yedhurochina - Yerra Samudram Pongi Porallina Pharo Sainyam Tharumukochina ||2|| Yesayya Sanidhi Thodundaga ... ... Thodundaga ...... Thondundagaa !!Patallathoney!! Cha : 2. Pagallu Mega Sthambamai - Rathri Agni Sthambamai Akashamunundi Aharamunichi ..... ||2|| Yedarillo Sellayerullai ... ... Dahamu Therc...