Posts

Showing posts with the label Nirantharam nithone నిరంతరం నీతోనే

Nirantharam nethone నిరంతరం నీతోనే 115

Nirantharam nethone నిరంతరం నీతోనే 115. Nirantharam neethone పల్లవి : నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా 1.చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై || నిరంతరం || 2.నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై || నిరంతరం || 3.తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై || నిరంతరం || Pallavi : Nirantharam neethone jeevinchaalani aasha nannila bhrathikinchuchunnadhi naa praaneshwaraa yesayyaa naa sarvasvamaa yesayyaa 1.Cheekatilo nenunnappudu nee velugu naapai oodhayinchenu neelone nenu velagaalani nee mahima naalo nilavaalani parishuddhaathma abhishekamutho nannu nimpuchunnaavu nee raakadak...