Siluvalo vrelade సిలువలో - వ్రేలాడే 63
Siluvalo vrelade - సిలువలో వ్రేలాడే 63. Seeluvalo vrelaade పల్లవి : సిలువలో - వ్రేలాడే నీ కొరకే యేసు నిన్ను- పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము 1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది ||సిలువలో|| 2.నాలుక యెoడెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును ||సిలువలో|| 3.అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే ||సిలువలో|| Pallavi : Seeluvalo vrelaade nee korake yesu ninnu pilachuchunde aalasyamu neevu cheyakumu 1.Kalvari shramalanni nee korake ghora siluva mose krunguchune gaayamulaache bhadhanondhi rakthamu kaarchi himsanondhi !!Seeluvalo!! 2.Naaluka yendenu dhappigoni kekalu vesenu dhaahamani chedhu rasamunu paanamu chesi chesenu jeevayaagamunu !!Seeluvalo!! 3.Agaadha samudhra jalamulainaa ee premanu aarpajaalavugaa ee prema neekai vilapinchuchoo praanamu dhaaraa bhoyuchune !!Seeluvalo!! Click Here to Play Audio !