Premamrutham ప్రేమామృతం
Premamrutham - ప్రేమామృతం 82. Premaamrutham పల్లవి : ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి 1.నీ కృప నన్నాదరించెనులే భీకర తుపాను సుడిగాలిలో కరములు చాచి ననుచేరదీసి పరిశుద్ధుడా నీ బసచేర్చినావు || ప్రేమామృతం || 2.కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మచీకటి కెరటాలతో చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు || ప్రేమామృతం || Pallavi : Premaamrutham nee sannidhi nithyamu naa pennidhi 1.Nee krupa nannaadharinchenule bhikara thoophaanu sudigaalilo karamulu chaachi nanu cheradheesi parishuddhudaa neebasa cherchinaavu !!Premaamrutham!! 2.Kammani velugai neevunnaavule chimma chikati kerataalalo chikati theralu tholaginchinaavu neethi bhaaskarudaa neevu naakunnaavu !!Premaamrutham!! Click Here to Play Audio !