Shashvathamainadhee శాశ్వతమైనదీ నీతో 152
Shashvathamainadhee శాశ్వతమైనదీ నీతో 152. Shaashvathamainadhee పల్లవి : శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు నా చీకటి బ్రతుకును వెలిగించినావు నా నోట మృదువైన మాటలు పలికించినావు || శాశ్వత || 2.నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు || శాశ్వత || Pallavi : Shaashvathamainadhee neethoa naakunna anubandhamu maruvalaenadhee naapai neekunna anuraagamu yaesayyaa nee naama smaranayae nee shvaasa nishvaasalaayene 1.Sandhyaaraagamu vinipinchinaavu naa hrudhaya veenanu savarinchinaavu naa cheekati brathukunu veliginchinaavu naa noata mrudhuvaina maatalu palikinchinaavu ||Shaashvatha|| 2.Naa vilaapa raagaalu neevu vinnaavu vaekuva chukkavai dharshinchinaavu apavaadhi urula nundi vidipinchinaavu shathruvulanu mithrulugaa neevu maarchiyunnaavu ||Shaashvatha|| Click ...