Posts

Showing posts with the label Adagaka munupe అడగక మునుపే

Adagaka munupe అడగక మునుపే 153

Adagaka munupe  అడగక మునుపే 153. Adagaka munupe పల్లవి : అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? 1. నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే హల్లెలూయ - ఉపకరములెన్నో చేసితివే ||అడగక|| 2. నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే నిత్యజీవము నేపొందుటకు - పునరుత్థానము నొందితివే హల్లెలూయ - పునరుత్థానము నొందితివే ||అడగక|| 3. నాకు ఐశ్వర్యమునిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే ||అడగక|| Pallavi : Adagaka munupe naa akkaralanniyu yerigina vaadavu adigina vaatikante athyadhikamugaa cheyuchunnaavu yesayyaa nee krupa pondhutaku naalo yemunnadhani? 1.Naaku sahayamu cheyutakai - nee dhakshina haasthamu chaapithive sathya saakshigaa nenundutakai - oopakaaramulenno chesithive hallelooya - oopakaaramulenno chesithive !!Adagaka!! 2.Naaku dheergaayuvunicchutake -...