Posts

Showing posts with the label Atma parishudatmuda ఆత్మపరిశుద్దాత్ముడా

Atma parishudatmuda ఆత్మపరిశుద్దాత్ముడా 163

Atma parishudatmuda ఆత్మపరిశుద్దాత్ముడా 163. Aatma parisuddatmuda పల్లవి : ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము 1.నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || ఆత్మ || 2.పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || ఆత్మ || 3.ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || ఆత్మ || Pallavi : Aatmaparisuddatmuda - nalo nivasimchumu Jivimpajese satyasvarupuda - nito nadipinchumu Na prana Atma sariramunu Yesayya rakakai siddaparachumu 1. Nirjivamaina na jivitamulo - nirikshana kaliginchitivi Lekkimpasakyamugani - sainyamulo nanu nilipitivi Nalo nivasimchumu - nito nadipimchumu !!Aatma!! 2. Pentukostu dinamamduna - balamuga digivachchitivi Anyabashalu matla...