Posts

Showing posts with the label Naa yedhuta neevu

Naa yedhuta neevu నా ఎదుట నీవు 66

 Naa yedhuta neevu  - నా ఎదుట నీవు 66. Naa yedhuta neevu పల్లవి : నా ఎదుట నీవు తెరిచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు 1.రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా || నా ఎదుట || 2.కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా || నా ఎదుట || 3.ప్రధానయాజకుడా నా యేసురాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా యాజకరాజ్యమైన నిత్య సీయోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా || నా ఎదుట || Pallavi : Naa yedhuta neevu therachina thalupulu veya lerugaa yevaru veyalerugaa neevu therachina thalupulu 1.Raajula raajaa prabhuvula prabhuvaa neeku saati yevvaru lerayaa nee simhasanam naa hrudhayaana nee krupathone sthapinchu raajaa !!Naa yedhuta!! 2.Karunaamayudaa krupaasanamugaa karunaa peetaanni neevu maarchaavu krupa pondhunattlu naaku dhairyamicchi nee sannidhiki nannu cherchithivaa !!Naa yedhuta!! 3.Pradhaana yaajakudaa naa yesuraajaa nithya yaajakathvamu cheyu...