Posts

Showing posts with the label Velpulalo bahuganuda వేల్పులలో బహుఘనుడా

Velpulalo bahuganuda వేల్పులలో బహుఘనుడా 175

Velpulalo bahuganuda వేల్పులలో బహుఘనుడా 175. Vaelpulaloa bahughanudaa పల్లవి : వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు (2) నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత క్రుపనిచ్చేదవు. . . . 1.సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2) మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2) || వేల్పులలో || 2.ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2) విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2) || వేల్పులలో || 3.పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2) పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2) || వేల్పులలో || Pallavi : Vaelpulaloa bahughanudaa yaesayyaa ninu saevinchuvaarini ghanaparathuvu (2) ninu praemimchuvaariki samasthamu samakoorchi jariginthuvu neeyandhu bhayabhakthi gala...