Sanuthinchedhanu సన్నుతించెదను
Sanuthinchedhanu - సన్నుతించెదను 77. Sannuthinchedhanu పల్లవి : సన్నుతించెదను - దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను 1.సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవెగా - షాలేమురాజా నిను సన్మానించెదను ||సన్నుతించెదను|| 2.నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును కృపానిధివి నీవెగా - నా యేసురాజా నిను సన్మానించెదను ||సన్నుతించెదను|| Pallavi : Sannuthinchedhanu dhayaaludavani yehovaa neeve dhayaaludavani ninu sannuthinchedhanu 1.Sarva sathyamulo nanu neevu nadipi aadharinchina parishuddhaathmudaa krupaadhaaramu nevegaa shalemu raajaa ninu sanmaaninchedhanu !!Sannuthinchedhanu!! 2.Nee kanu choopula paridhilo nannu nilipi choopithivaa nee vaasthalyamunu krupaanidhivi neevegaa naa yesu raajaa ninu sanmaaninchedhanu !!Sannuthinchedhanu!! Click Here to Play Audio !