Posts

Showing posts with the label యేసు అను నామమే

Yesu anu namame - యేసు అను నామమే 27

 Yesu anu namame - యేసు అను నామమే 27. Yesu anu naamame పల్లవి : యేసు అను నామమే - నా మధుర గానమే నా హృదయ ధ్యానమే 1.నా అడుగులు జార సిద్ధమాయెను అంతలోన నా ప్రియుడు నన్ను కౌగలించెను ||యేసు|| 2.అగాధజలములలోన - అలమటించు వేళ జాలి వీడి విడువక నన్ను ఆదరించెను ||యేసు|| 3.అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె పురుషులలో నా ప్రియుడు అధిక కాంక్షనీయుడు ||యేసు|| Pallavi : Yesu anu naamame naa madhura gaaname naa hrudhaya dhyaaname 1.Naa adugulu jaara siddhamaayenu anthalone naa priyudu nannu kaugilinchenu !!Yesu!! 2.Agaadha jalamulalona alamatinchu vela jaali veedi viduvaka nannu aadharinchenu !!Yesu!! 3.Adavi chettlalona jaldharu vrukshambu vale purushulalo naa priyudu adhika kaanshaneeyudu !!Yesu!!   Click Here to Play Audio !