Posts

Showing posts with the label Najareyudaa నజరేయుడా

Najareyudaa నజరేయుడా

Najareyudaa నజరేయుడా 109. Najareyudaa పల్లవి : నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద 1.ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం - నీకే వందనం || నజరేయుడా || 2.ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం || నజరేయుడా || 3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా నీకే వందనం - నీకే వందనం || నజరేయుడా || Pallavi : Najareyudaa Naa Yesayya Enni Yugaalakainaa Aaraadhya Daivamu Neevenani Galameththi Nee Keerthi Ne Chaateda 1.Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2) Shoonyamulo Ee Bhoomini Vrelaadadeesina Naa Yesayya (2) Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa|| 2.Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2) Jalamulalobadi Ne Vellinaa Nannemi Cheyavu Naa Yesayyaa (2) Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa|| 3.Seeyonu Shikharaagramu Nee ...