Posts

Showing posts with the label ఎగురుచున్నది

Yeguruchunnadi vijaya patakam - ఎగురుచున్నది విజయ పతాకం 4

  Yeguruchunnadi vijaya patakam - ఎగురుచున్నది విజయ పతాకం 4. Yeguruchunnadi పల్లవి : ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే రక్తమే జయం - యేసు రక్తమే జయం 1.యేసునినామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకు చున్నది వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినప్పుడే ||రక్తమే|| 2.దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం ||రక్తమే|| 3.మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే ||రక్తమే|| Pallavi : Yeguruchunnadi vijayapathaakam yaesuraktamae maa jeevita vijayam roga duhkha vyasanamulanu teerchivaeyunu sukhajeevanam chaeyutaku Shaktinichchunu raktamae- raktamae - raktamae - yaesuraktamae raktamae jayam yaesu raktamae jayam 1.Yasuninaamam nuchcharimpaganae saataanu sainyamu vanakuchunnadi vyaadhula bala...