Yesayya na nirikshana యేసయ్యా నా నిరీక్షణా 52
Yesayya na nirikshana - యేసయ్యా .... నా నిరీక్షణా 52. Yesayya na nirikshana పల్లవి : యేసయ్యా .... నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా 1.ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీ వుండుము నీలోనే నను దాయుము ॥ యేసయ్యా ॥ 2.షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము ॥ యేసయ్యా ॥ Pallavi : Yesayyaa....... naa nirikshana aadhaaramaa naa nirikshanaa aadhaaramaa 1.Ee ontari payanamlo naa jeevithaaniki aashraya dhurgamu neeve naalone nee vundumu nee lone nanu dhaayumu !!Yesayyaa!! 2.Shalemu raajaa needhu naamam poyabhadina parimala thailam neeve naa praanamu seeyone naa dhyaanamu !!Yesayyaa!! Click Here to Play Audio !