Posts

Showing posts with the label Stuthi simhasanasinudavu

Stuthi simhasanasinudavu స్తుతి సింహాసనాసీనుడవు 40

 Stuthi simhasanasinudavu స్తుతి సింహాసనాసీనుడవు 40. Sthuthi simhasanaasinudavu పల్లవి : స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసురాజా - దయారసా యేసురాజా నీదు రూపును వర్ణించలేనయ్యా - నీదు రూపును వర్ణించలేనయ్యా 1.నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడు నే కోరితి ||స్తుతి|| 2.పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ నీ సిలువ నే కోరితి ||స్తుతి|| Pallavi : Sthuthi simhasanaasinudavu athyunnathamaina thejonivaasivi dhayaarasaa yesuraajaa needhuroopunu varnincha lenayyaa 1.Neevu leni kshanamu naaku shunyame dhevaa neevunnaavanegaa nenu ee aathmiya yaathralo nee thodu ne korithi !!Sthuthi!! 2.Pandhiri leni thiganai ne paludhikkulu praakithi nee seeluvapaine nenu phalabharithamaithini nee seeluva ne korithi !!Sthuthi!! Click Here to Play Audio !