Posts

Showing posts with the label Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని

Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని 206

Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని  206. Vinarandi Na Priyuni పల్లవి : వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము – నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు ||2|| వినరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూసితిని ||2|| ఆహా ఎంతో! మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే! 1. మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2|| జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరునే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| 2. జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2|| స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయధ్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని – నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| 3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్ద హృదయాల వీరులతో ||2|| ఫలము ప్రతి ఫలము నే పొందుకొని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనం...