Posts

Showing posts with the label Nindu manasutho నిండు మనసుతో

Nindu manasutho నిండు మనసుతో 169

Nindu manasutho నిండు మనసుతో 169. Nindu manasutho పల్లవి : నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట 1.నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య || నిండు మనసుతో || 2.నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య || నిండు మనసుతో || 3.సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య || నిండు మనసుతో || Pallavi : Nindu manassutho ninne aaraadhinchuta nee sankalpam melucheyu nee valene balamondhuta naa bhaagyam manoharame ninnu sthuthinchuta maadhuryame nee krupa dhyaaninchutaa 1.Nee paraakrama kaaryamulu ennenno anubhavinchaanu dhivaaraathrulu nannu kaayutaku naaku kedemai nilichaavu andhuko naa dhina sthuth...