Posts

Showing posts with the label Viluvainadhi Samayam విలువైనది సమయము ఓ నేస్తమా

Viluvainadhi Samayam విలువైనది సమయము ఓ నేస్తమా 194

Viluvainadhi Samayam విలువైనది సమయము ఓ నేస్తమా 194. Viluvainadhi Samayam పల్లవి : విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగేదము 1.క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము ||విలువై|| 2.శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెధము ||విలువై|| 3.క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొంధుటకు సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెధము ||విలువై|| Pallavi : Viluvainadhi Samayamu O Nesthamaa Ghanamainadhi Jeevitham O Priyathamaa (2) Samayamu Ponivvaka Sadhbhakthitho Sampoornathakai Saagedhamu (2) 1.Kreesthutho Manamu Lepabadinavaaramai Painunna Vaatine Vedakina Yedala (2) Gorrepillatho Kalisi Seeyonu Shikharamupai Nilichedhamu (2) ||Viluvainadhi|| 2.Shodhana Manamu Sahinchina Vaaramai Kreesthutho Manamu Shraminchina Yedala (2) Sarvaadhikaariyaina Prabhuvutho Kalisi Aeledhamu (2) ||Viluvainadhi|| 3.Kreesthutho Manamu Simhaasanamupai Paalin...