Raktam Jayam Yesu Raktam Hosanna Ministries 2023 - 231
Hosanna Ministries 2023 new Album Adviteeyudaa song : 231 రక్తం జయం యేసు రక్తం - Raktam Jayam Yesu Raktam పల్లవి : రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన రక్తం జయం యేసు రక్తమే జయం రక్తం జయం యేసు రక్తం జయం 1. పాపమును కడిగే రక్తం మనసాక్షిని శుద్ధి చేసే రక్తం శిక్షను తప్పించే రక్తం అమూల్యమైన యేసు రక్తం !! రక్తం జయం !! 2. పరిశుద్దినిగా చేసే రక్తం తండ్రి తో సంధి చేసే రక్తం పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం నిష్కలంకమైన యేసు రక్తం !! రక్తం జయం !! 3. నీతిమంతునిగా చేసిన రక్తం నిర్దోషినిగా మార్చిన రక్తం నిత్య నిభందన చేసిన రక్తం నిత్య జీవమిచ్చు యేసు రక్తం !! రక్తం జయం !! 4. క్రయధనమును చెల్లించిన రక్తం బలులు అర్పణలు కోరని రక్తం నన్ను విమోచిమ్చిన రక్తం క్రొత్త నిభంధాన యేసు రక్తం !! రక్తం జయం !! Raktam Jayam Yesu Raktham Song Lyrics in English Pallavi : Raktam Jayam Yesu Raktam Jayam Siluvalo Kaarchina Raktam Jayam Yesu Raktame Jaya...