Naa arpanalu neevu నా అర్పణలు నీవు 136
Naa arpanalu neevu నా అర్పణలు నీవు 136. Naa arpanalu neevu పల్లవి : నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని 1.ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే మేలాయెనే || నా అర్పణలు || 2.గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే || నా అర్పణలు || 3.మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను || నా అర్పణలు || Pallavi : Naa arpanalu neevu parishuddha parachuchunnaavani yesayyaa nee paadhaala chentha naa shiramu vanchedha neeve naakani nene neekani naakai vignyaapana cheyuchunnaavani 1.Aadharana leni ee lokamulo anukontine yedhute nilachina neepaine anuraagaseemalo anubhandhamu penchina neetho aranya vaasame naaku melaayenu !!Naa arpanalu!! 2.Gamyamerugani vyaamohalalo guri nilipithine maargamu choopina...