Posts

Showing posts with the label Premamaya

Premamaya - ప్రేమమయా 31

 Premamaya -  ప్రేమమయా 31. Premamayaa yesu పల్లవి : ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా 1.ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై || ప్రేమమయా || 2.ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా హౄదయాంగణములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమమయా || 3.శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలుముకొనినా శోధన, రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా || Pallavi : Premamayaa yesu prabhuvaa ninne sthuthinthunu prabhuvaa anudhinamu anukshanamu ninne sthuthinthunu prabhuvaa 1.Ye yogyatha leni nannu neevu pramatho pilichaavu prabhuvaa nannenthagaano preminchinaavu nee praana micchaavu naakai !!Premamayaa!! 2.Yedhavaakitanu neevu nilichi naa hrudhayaanni thattavu prabhuvaa hrudhayaanganamuloki arudhenchinaavu naakentho aanandhame !!Premamayaa!! 3.Shodhanalu nanu chuttukoninaa aavedhanalu nanu alamukoninaa shodhana rodhana aavedhanalo ninne sthuthint...