Posts

Showing posts with the label Nee mukamu manoharamu నీ ముఖము మనోహరము

Nee mukamu manoharamu నీ ముఖము మనోహరము

 Nee mukamu manoharamu నీ ముఖము మనోహరము 102. Nee mukamu manoharamu పల్లవి : నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన 1.నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై || యేసయ్య || 2.నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు || యేసయ్య || 3.నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో || యేసయ్య || Pallavi : Nee mukamu manoharamu nee swaramu maadhuryamu nee paadhaalu aparanji mayamu Yesayyaa naa praana priyudaa managalanaa ninnu veedi kshanamaina 1.Neeve naathoduvai neeve naa jeevamai naa hrudhilona nilichina gynaapikavai anuvanuvuna nee krupa nikshipthamai nanu yennadu veedani anubhandhamai !!Yesayyaa!! 2.Neeve naa shailamai neeve naa shrungamai naa vijayaanike neevu bhujabalamai anu ...