Goppa dhevuda గొప్ప దేవుడా మహోన్నతుడా 195
Goppa dhevuda గొప్ప దేవుడా మహోన్నతుడా 195. Goppa dhevudaa పల్లవి : గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతొ సత్యముతో ఆరాధింతును 1.నా దీనదశలో నన్నాధుకొని నీ ఆశ్రయ పురములో చేర్చుకొని నీ సన్నిధిలో నివశింప జేసీతివి నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి ||గొప్ప|| 2.వివేకముతో జీవించుటకు విజయముతొ నిను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించితివి నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి ||గొప్ప|| 3.సర్వసత్యములో నేనడచుకొని నిత్య సియోనులో నేనిలుచుటకు జీవపు వెలుగు లో నడిపించుచున్నావు నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు ||గొప్ప|| Pallavi : Goppa dhevudaa - mahonnathudaa aathmatho sathyamutho aaraadhinthunu aanadhinthunu sevinthunu aathmatho sathyamutho aaraadhinthunu 1.Naa dheenadhashalo nannaadhukoni nee aashraya puramulo cherchukoni nee sannidhilo nivasimpajesithivi nee prabhaava mahimaalake nee sakshigaa nilipithivi !!Goppa!! 2.Vivekamutho jeevinchutaku vijayamutho ninu sthuthinchutaku nee rakshanatho alankarinchithivi nee aanandhathailamutho nannaabhishekinchithiv...