Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు 18
Sarvonathuda neeve naku - సర్వోన్నతుడా - నీవే నాకు
18. Sarvonathudaa
Pallavi : Sarvonathudaa neeve naaku aashraya dhurgamu
yevaru leru naaku elalo
aadharana neevegaa aanandhamu neevegaa
1.Nee dhinamulannita yevaru nee yedhuta
niluvalerani yehoshuvaatho
vaagdhanamu chesinaavu
vaagdhana bhoomilo cherchinavu
!!Sarvonathudaa!!
2.Nindhalapaalai nithya nibhandhana
neetho chesina dhaaniyeluku
simhasanamicchinaavu
simhala nollanu moosinavu
!!Sarvonathudaa!!
3.Neethi kiritam dharshanamugaa
dharshinchina parishuddha pauluku
vishwasamu kaachinaavu
jayajeevithamu nicchinaavu
!!Sarvonathudaa!!
పల్లవి : సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము
ఎవ్వరులేరు - నాకు ఇలలో
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా
1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు
॥ సర్వో ॥
2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు
॥ సర్వో ॥
3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు
॥ సర్వో ॥