Posts

Showing posts with the label Siyonulo Nundi Neevu సీయోనులో నుండి నీవు

Seeyonulo Nundi Neevu సీయోనులో నుండి నీవు 196

Seeyonulo Nundi Neevu సీయోనులో నుండి నీవు 196. Seeyonulo Nundi Neevu పల్లవి : సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై ||2|| సమాధానమై - సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీకీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2|| 1. నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2|| నీ సన్నిధిలో ననునిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి ||2|| నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| 2. నాయందు దృష్టినిలిపి - నీస్నేహబంధముతో ఆకర్షించి||2|| కృపావరములతో ననునింపి - సత్యసాక్షిగా మార్చితివి||2|| నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని కీర్తిoచెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో|| 3. నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను||2|| నీ కౌగిలిలొ చేర్చుకొని - ప్రతిభాష్పబిందువును తుడిచెదవు||2|| నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో|| Pallavi : Seeyonulo Nundi Neevu – Prakaashinchuchunnaavu Naapai (2) Samaadhaanamai – Sadaakaalamu Nanu Neetho Nadipinchuchunnaavu Nee...