Posts

Showing posts with the label Vishvasamu lekunda విశ్వాసము లేకుండా

Vishvasamu lekunda విశ్వాసము లేకుండా 124

 Vishvasamu lekunda విశ్వాసము లేకుండా 124. Vishvaasamu lekundaa పల్లవి : విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు 1.హనోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడిపోయెనుగా ఎత్తబడకమునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను || విశ్వాసము || 2.నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చింపబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్షమొందెను || విశ్వాసము || 3.మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వాసము || 4.వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వాసము || Pallavi : Vishvaasamu lekundaa dhevuniki isttulai yunduta asaadhyamu vishvaasamu dhwaaraa mana pitharulendharo raajyaalni jayinchinaaru 1.Hanoku thana maranamu choodakunda paramunaku yetthabadi poyenugaa yetthabadaka munupe dhevuniki isttudai yundinattlu saakshyamondhenu !!Vishvaasamu!! 2.Novahu dh...