Evaru Samipinchaleni ఎవరూ సమీపించలేని 131
Evaru Samipinchaleni ఎవరూ సమీపించలేని 131. Evaru Sameepinchaleni పల్లవి : ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) || ఎవరూ || 1.ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవీచుచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) || ఏమౌదునో || 2.పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) || ఏమౌదునో || 3.జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) || ఏమౌదునో || Pallavi : Evaru Sameepinchaleni Thejassulo Nivasinchu Naa Yesayyaa (2) Nee Mahimanu Dharinchina Parishuddhulu Naa Kantabadagaane (2) Emauduno Nenemauduno (2) 1.Ihaloka Bandhaalu Marachi Nee Yedute Nenu Nilichi (2) Neevichchu Bahumathulu Ne Sweekarinchi Nithyaanandamutho Paravashinchu Vela (2) Emauduno Nenemauduno (2) !!Evaru!! 2.Paraloka Mahimanu Thalachi Nee Paada Padmamula Pai Origi (2) Paraloka Sainya Samooh...