Naa neeti suryuda నా నీతి సూర్యుడా 198
Naa neeti suryuda నా నీతి సూర్యుడా 198. Naa neeti suryuda పల్లవి : నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి (2) 1.శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి ||నా నీతి|| 2.మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే .........యేసయ్యా నీవుంటే ..........చాలునయా నడిపించే .........నజరేయుడా కాపాడే ...........కాపరివి ||నా నీతి|| 3.సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని తుదిశ్వాస...