Neetho Naa Jeevitham నీతో నా జీవితం సంతోషమే 193
Neetho Naa Jeevitham నీతో నా జీవితం సంతోషమే 193. Neetho Naa Jeevitham పల్లవి : నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబందం మాధూర్యమే నా యేసయ్యా కృపచూపుతున్నావు వాత్సల్యపూర్నుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్పూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతోనా అనుబంధం మాధూర్యమే 1. భీకర ధ్వని గల మార్గము నందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ||ఆరాధ్యుడా|| 2.సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైనమహిమలో నను నిలుపుటకు శుద్ధసువర్ణముగ నను మార్చుచున్నావు ||ఆరాధ్యుడా|| 3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా పలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు ||ఆరాధ్యుడా|| Pallavi : Neetho Naa Jeevitham Santhoshame Neetho Naa Anubandham Maadhuryame (2) Naa Yesayyaa Krupa Choopuchunnaavu – Vaathsalyapoornudavai Naa Yesayyaa Nadipinchuchunnaavu – Spoorthipradhaathavai Aaraadhyudaa Yesayyaa… Neetho Naa Anubandham Maadhuryame 1.Bheekara Dhwanigala Maargamunandu Nanu Snehinchina Naa Priy...