Posts

Showing posts with the label Alpha omegayaina అల్ఫా ఒమేగా అయినా

Alpha omegayaina అల్ఫా ఒమేగా అయినా 172

Alpha omegayaina అల్ఫా ఒమేగా అయినా 172. Alphaa omegayaina పల్లవి : అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా 1.కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాదించుటకు అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంత ములో చేర్చెను జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనే || అల్ఫా || 2.తేజోమాయుడా నీదివ్య సంకల్పమే ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు ఆశ నిరాశ ల వలయాలు తప్పించి అగ్నిజ్వాలగా ననుచేసెను నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకే || అల్ఫా || 3.నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతు లేని ఆగాదాలు దాటింఛి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే || అల్ఫా || Pallavi : Alphaa omegayaina – mahimaanvithudaa advitheeya sathyavanthudaa – nirantharam sthothraarhudaa (2) raathrilo kaanthi kiranamaa – pagatilo krupaa nilayamaa mudimi varaku nannaadarinche sathya vaakyamaa naatho snehamai naa soukhyamai ...