Posts

Showing posts with the label anandame Paramanandame ఆనందమే పరమానందమే

Anandame Paramanandame ఆనందమే పరమానందమే 122

Anandame Paramanandame ఆనందమే పరమానందమే 122. Aanandame Paramaanandame పల్లవి : ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2) 1.పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే (2) నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే (2) || ఆనందమే || 2.గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే (2) || ఆనందమే || 3.నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు (2) నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము (2) || ఆనందమే || Pallavi : Aanandame Paramaanandame Aashrayapuramaina Yesayyaa Neelo (2) Aapathkaalamulannitilo Aadarinchina Akshayudaa Neeke Sthothramu (2) 1.Pachchika Gala Chotla Parunda Jesithive Jeeva Jalamulu Thraaganichchithive (2) Naa Praanamunaku Sedadeerchithive Neethiyu Shaanthiyu Naakichchithive (2) ||Aanandame|| 2.Gaadaandhakaarapu Loyalalo Nenu Sancharinchinaa Deniki Bhayapadanu (2) Nee Duddu Karrayu Nee Dandamunu Anudinam Anukshanam ...