Posts

Showing posts with the label Kaluvarigirilo కలువరిగిరిలో సిలువధారియై

Kaluvarigirilo కలువరిగిరిలో సిలువధారియై

 Kaluvarigirilo కలువరిగిరిలో సిలువధారియై 101. Kaluvarigirilo పల్లవి : కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా ||2|| 1.అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2|| || కలువరిగిరిలో || 2.దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2|| ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా ||2|| || కలువరిగిరిలో || Pallavi : Kaluvarigirilo Siluvadhaariyai Vrelaadithivaa Naa Yesayyaa (2) 1.Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa (2) Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa (2) ||Kaluvarigirilo|| 2.Daari Thappipoyina Gorrenai Thirigaanu Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu (2) Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi Nee Praana Thyaagamutho Vidipinchithivaa (2) ||Kaluvarigirilo|| Click Here to Play Audio ! ...