Posts

Showing posts with the label Vardhiledhamu వర్ధిల్లెదము

Vardhiledhamu వర్ధిల్లెదము

 Vardhiledhamu వర్ధిల్లెదము 113. Vardhilledhamu పల్లవి : వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై మొవ్వు వేయుదము యేసురక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే 1.యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును || వర్ధిల్లెదము || 2.యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధిల్లెదము || 3.పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును || వర్ధిల్లెదము || Pallavi : Vardhilledhamu mana dhevuni mandhiramandhu naatabadinavaaramai neethimanthulamai movvu veyudhamu yesu rakthamulone jayamu manaku jayame sthuthi sthothramulone jayamu manaku jayame 1.Yehovaa mandhira aavaranamulo yennenno mellu kalavu aayana sannidhilone nilachi anubhavinthumu prathi melunu !!Vardhilledhamu!! 2.Yesayya siluva baliyaagamulo athyunnatha prema kaladhu aayana samukamulone nilachi pondhedhamu shaashwa...