Posts

Showing posts with the label Naa Deepamu Yesayyaa

Naa Deepamu Yesayya నా దీపము యేసయ్యా

Naa Deepamu Yesayya - నా దీపము యేసయ్యా 89. Naa Deepamu Yesayyaa పల్లవి : నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము 1.ఆరని దీపమై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ - వెలిగావు నిండుగా || నా దీపము || 2.మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా || నా దీపము || 3.ఆగని హోరులో ఆరిన నేలపై నాముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా || నా దీపము || Pallavi : Naa Deepamu Yesayyaa Neevu Veliginchinaavu Sudigaalilonainaa Jadi Vaanalonainaa Aaripodule Neevu Veliginchina Deepamu Neevu Veliginchina Deepamu – (2) 1.Aarani Deepamai Dhedheepyamaanamai Naa Hrudaya Kovelapai Deepaala Thoranamai (2) Chesaavu Panduga Veligaavu Nindugaa (2) ||Naa Deepamu|| 2.Maarani Nee Krupa Nanu Veedanannadhi Marmaala Badilona Sedhadheerchuchunnadhi (2) Mroginchuchunnadhi Prathi Chota Saakshigaa (2) ||Naa Deepamu|| 3.A...