Posts

Showing posts with the label Nuthana Yerushalemu

Nuthana Yerushalemu - నూతన యెరూషలేము పట్టణము 3

  Nuthana Yerushalemu - నూతన - యెరూషలేము పట్టణము 3. Nuthana Yerushalemu పల్లవి : నూతన - యెరూషలేము పట్టణము పెండ్లికై- అలంకరింపబడుచున్నది 1.దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది వారాయనకు - ప్రజలై యుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ 2.ఆదియు నేనే - అంతము నేనై యున్నాను దుఃఖము లేదు - మరణము లేదు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ 3.అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో - లేనేలేరు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ 4.దేవుని దాసులు - ఆయనను సేవించుదురు ముఖ దర్శనము - చేయుచునుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ 5.సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి సీయోను పర్వతము - మీదయు ఆయనే ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ Pallavi : Nuthana yerushalemu patanamu   pendlikai alankarinchabaduchunnadhi 1.Dhaiva neevasamu manushulatho kuda vunadhi vaaraayanaku prajalai yundhuru aanandha aanandha aanandhame !!Nuthana yerushalemu!! 2.Aadhiyu nene anthamu nenai yunnanu dhukamu ledhu maranamu ledhu aanandha aanandha aanandhame !!Nuthana yerushalemu!! 3.Asahyamainadhi nishiddhamainadhi cheyuvaru yevaru dhanilo lene leru ...