Naa priyudaa yesayyaa - నా ప్రియుడా యెసయ్యా 6
Naa priyudaa yesayyaa - నా ప్రియుడా యెసయ్యా 6. Naa priyudaa yesayyaa పల్లవి : నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను ||నా ప్రియుడా|| 1.నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి నీ చేతి నీడలో నను దాచుకొంటివి ॥నా ప్రియుడా॥ 2.నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి నీ వాగ్దానములు మార్పులేనివి ॥నా ప్రియుడా॥ 3.ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు ॥నా ప్రియుడా॥ 4.సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి నీవు నా పక్షమై నిలిచి యున్నావు ॥నా ప్రియుడా॥ Pallavi : Naa priyudaa yesayyaa nee krupalenidhe ne brathukalenu kshenamainaa ne brathukalenu 1.Nee chethithone nannu lepinaavu nee chethilone nanu chekkukontivi nee chethi needalo nannu dhaachukontivi !!Naa priyudaa!! 2.Nee vakulanni vaagdhanamulai nee vaakku pampi swasthatha nichithivi nee vaagdhanamulu maarpu lenivi !!Naa priyudaa!! 3.Mundhenadu nenu vellani nuthanamaina margamulannitilo naa thodu neevai nann...