Srushtikarthavaina సృష్టికర్తవైన యెహోవా 174
Srushtikarthavaina సృష్టికర్తవైన యెహోవా 174. Srushtikarthavaina పల్లవి : సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు.... నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు.... నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ 1.ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!! యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! || సృష్టికర్తవైన || 2.నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!! యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! || సృష్టికర్తవైన || Pallavi : Srushtikarthavaina yehoavaa.... nee chaethi paniyaina naapai endhukintha praema mantiki roopamichchinaavu.... mahimaloa sthaanamichchinaavu.... naaloa. . . . ninnu choosaavu.... neeloa. . . . nannu dhaachaavu.... nisvaardhamaina nee praema maranamu kantae balamainadhi nee praema 1.Yae kaa...