Posts

Showing posts with the label నిత్యుడా నీ సన్నిధి

Nithyuda nee sanidhi - నిత్యుడా నీ సన్నిధి 24

 Nithyuda nee sanidhi - నిత్యుడా నీ సన్నిధి 24. Nithyudaa nee sannidhi పల్లవి : నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా 1.నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా ॥ నిత్యుడా ॥ 2.నీ సన్నిధిలో - నా హృదయమును నీళ్ళవలే - కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా ॥ నిత్యుడా ॥ 3.నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె నీ మనస్సు నందు - నన్ను తలంచితివా నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా ॥ నిత్యుడా ॥ Pallavi : Nithyudaa nee sannidhi nindugaa naa thodu nithyamunchi nannu nadipinchumu nadipinchumu 1.Nee kudi hastham hatthukoni yunnadhi nee yedama cheyi naa thalakrindha yunnadhi nee kaugililone nithyam nilpumaa !!Nithyudaa!! 2.Nee sannidhilo naa hrudhayamunu nilla valenu kummarinchunattlu nee paadha pitamugaa nannu maarchumaa !!Nithyudaa!! 3.Nee samukamulo kaaluchunna raallavale nee manasu nandhu nannu thalanchithivaa nee chitthame naalo neraverchumaa !!Nithyudaa!! Click Here to Play Audio !